Ghantadi krishna biography
Biography: Ghantadi Krishna is an Indian film artist, who has worked predominantly in the Telugu movie industry....
ఘంటాడి కృష్ణ
ఘంటాడి కృష్ణ | |
---|---|
వృత్తి | సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు |
ఘంటాడి కృష్ణ ఒక తెలుగు సినీ సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు.[1][2] 50 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[3] అతను టాలీ వుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు.
అతని చిత్రంలో మెలోడీతో పాటు ఫోక్ బీట్ కూడా ఉంతర్లీనంగా ఉండేటట్లు చూసుకుంటాడు. విజయవంతమైన కొన్ని సినిమాలు: సంపంగి, 6 టీన్స్, వైఫ్, ప్రేమలో పావనీ కళ్యాణ్, శ్రీరామచంద్రులు, జానకీ వెడ్స్ శ్రీరాం, బంగారు కొండ, అవతారం, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు.[4]
అతను ఉపేంద్ర,అతని సతీమణి నటించిన "శ్రీమతి" అనే కన్నడ చిత్రానికి సంగీతం అందించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాకు చెందిన కొత్తగూడెం.
Ghantadi Krishna.
అతను ఇంజనీరింగ్ లో బి.టెక్ (సివిల్) పూర్తిచేసాడు. తరువాత మ్యూజిక్ లో ఎం.ఏ చేసాడు. అతని తండ్రి గురుమూర్తి, తల్లి వెంకటమ్మ. అతని తండ్రి మంచి గాయకుడు.
అతను సినిమా పాటల రచయితగా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వాస్తవానిక